Thursday, February 10, 2022

ప్రకృతిని అభివృద్ధి చేయగలవా - ప్రకృతిని పరిశుద్ధం చేయగలవా

ప్రకృతి వర్షంతోనే అభివృద్ధి చెందుతుంది 
ప్రకృతి వర్షంతోనే పరిశుద్ధమైన వాతావరణంతో పవిత్ర జలంతో వృద్ధి చెందుతుంది 
మానవ నిర్మాణంలేని ప్రదేశమంతా వర్షంతోనే పరిశుద్ధమై నూతన విశ్వం అవతరిస్తుంది 
ప్రకృతి జల ప్రవాహమే నవ జీవన ఉత్పన్నం 

Wednesday, February 2, 2022

కుటుంబాన్ని పోషించగలవా - కుటుంబాన్ని వృద్ధింపగలవా

కుటుంబాన్ని పోషిచలేకపోతే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి 
కుటుంబాన్ని వృద్ధింపలేకపోతే అవసరమైన ఖర్చులు చెల్లించుకోవాలి