ఆరగించగలవా! పండించగలవా! ఆరోగ్యాన్ని అందించగలవా!
ప్రతి విశుద్ధ ఫలములోని విత్తనాన్ని మట్టిలో పండిస్తే ప్రతి ఫలము ఉచితమే
ప్రతి విశుద్ధ ఫలమును ఆరగించిన తర్వాత విత్తనాన్ని మట్టిలో పండిస్తే ప్రతి ఫలము ఉచితమే
సమయం సహనం ప్రదేశం ఆలోచన ప్రయత్నంతో శ్రమిస్తే పండించుటలో ఫలాలు ఎన్నెన్నో
ప్రతి మనిషి ప్రతి విశుద్ధ ఫలాన్ని ఆరగించిన తర్వాత పరిశుద్ధమైన విత్తనాలను మట్టిలో పండిస్తే ఎన్నో మహా వృక్ష ఫలాలు లభిస్తాయి