Monday, March 23, 2020

నిన్ను నీవు రక్షించుకోగలవా!

ఎవరికి వారు రక్షించుకుంటే ఆ ప్రదేశమే మిమ్మల్ని రక్షిస్తుంది 

Friday, March 20, 2020

మంచివారిని గుర్తించగలవా ప్రోత్సహించగలవా!

మంచివారిని గొప్పగా గుర్తించకపోతే ప్రోత్సహించకపోతే, సమాజంలోనైనా పరిశ్రమలోనైనా స్వచ్ఛత ప్రశాంతత ప్రావీణ్యత కనిపించదు

సమాజం నిన్ను కోరుకోగలదా!

సమాజం నిన్ను కోరుకుంటే, సమాజాన్ని నీవు మార్చగలవు

శబ్దాన్ని మౌనంతో శాంతింపచేయవా!

శబ్దం మౌనాన్ని కోరుకుంటే, మౌనం శబ్దాన్ని శాంతింపచేస్తుంది

మీరు ఒక జీవికి సహాయం చేయగలరా!

మీరు ఒక జీవికి సహాయం చేస్తే, మీ ప్రదేశానికి లేదా మీ వారికి మరొకరు సహాయం చేస్తారు (ఎలాగైనా, ఎప్పుడైనా)